




Best Web Hosting Provider In India 2024

TG EAPCET 2025 : తెలంగాణ ఈఏపీసెట్ షెడ్యూల్ ఖరారు, ముఖ్య తేదీలివే
TG EAPCET 2025 : తెలంగాణ ఈఏపీసెట్-2025 షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 22 నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. మే, ఏప్రిల్ నెలలో పరీక్షలు నిర్వహించనున్నారు.
తెలంగాణ ఈఏపీసెట్ షెడ్యూల్ ఖరారు, ముఖ్య తేదీలివే
TG EAPCET 2025 : తెలంగాణ ఈఏపీసెట్-2025 షెడ్యూల్ ఖరారైంది. ఫిబ్రవరి 22 నంచి ఆన్ లైన్ లో అప్లికేషన్లు స్వీకరించనున్నారు. మే 2 నుంచి 5వ తేదీ వరకు ఇంజినీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్, ఏప్రిల్ 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు నిర్వహించనున్నారు.

ముఖ్య తేదీలు
- ఫిబ్రవరి 22- ఆన్ లైన్ అప్లికేషన్లు ప్రారంభం
- మే 2-5 – ఇంజినీరింగ్ పరీక్ష
- ఏప్రిల్ 29, 30 – అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలు
టాపిక్
Ts EapcetTs EamcetExamsTelangana NewsTrending Telangana