ఈడీ ముంబై కార్యాలయంలో అగ్నిప్రమాదం.. కీలక డాక్యుమెంట్లు దగ్ధం!

Best Web Hosting Provider In India 2024



ముంబైలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మంటల్లో చిక్కుకున్న భవనాన్ని కైజర్-ఎ-హింద్ భవనం అని పిలుస్తారు. అగ్నిమాపక దళం బృందం మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తోంది.

Best Web Hosting Provider In India 2024



Source link