హిట్ 3 సినిమా టికెట్ల ధరలు పెంపు.. ఒక్కో టికెట్‌పై ఎంత పెరిగిందంటే?

Best Web Hosting Provider In India 2024


హిట్ 3 సినిమా టికెట్ల ధరలను పెంచడానికి అనుమతి ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం (ఏప్రిల్ 30) ఉత్తర్వులు జారీ చేసింది. గురువారం (మే 1) ఈ మూవీ రిలీజ్ కానుండగా.. ఒక రోజు ముందు టికెట్ల ధరలను పెంచేందుకు అనుమతించారు.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024