
థియేటర్లలో రిలీజైన ఏడాది తర్వాత ఓ తెలుగు బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ థ్రిల్లర్ ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు మరో ఓటీటీలోకి వచ్చేస్తోంది. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి చేసే రచ్చ, దెయ్యంతో పెళ్లి లాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్లతో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.
Source / Credits