
సింహాచలం దుర్ఘటనలో అడుగడుగునా ప్రభుత్వ నిర్లక్ష్యం కనిపిస్తుందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆయన…సీఎం చంద్రబాబు మండిపడ్డారు. బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Source / Credits