


కంచికచర్ల మండలంలోని గనిఆత్కూరు గ్రామంలో దివంగత ముఖ్యమంత్రి ,మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి 13వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి స్థానిక పార్టీ నాయకులతో కలిసి శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ..
Voice of freedom