





Best Web Hosting Provider In India 2024

సికింద్రాబాద్ లో ఘోర ప్రమాదం, లిఫ్ట్ కూలి ముగ్గురు మృతి
సికింద్రాబాద్ జవహర్ నగర్ డంపింగ్ యార్డులో ఘోర ప్రమాదం జరిగింది. డంపింగ్ యార్డులో నిర్మాణంలో లిఫ్ట్ కూలి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. వీరంతా ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన వారుగా గుర్తించారు.
సికింద్రాబాద్ లో ఘోర ప్రమాదం, లిఫ్ట్ కూలి ముగ్గురు మృతి
సికింద్రాబాద్ పరిధిలోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో ఘోర ప్రమాదం జరిగింది. డంపింగ్ యార్డు నిర్మాణ పనుల్లో లిఫ్ట్ తెగిపడింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందారు. పవర్ ప్లాంట్‌లో చిమ్నీ అమర్చుతుండగా లిఫ్ట్ కూలిపోయిందని అక్కడున్నవారు చెబుతున్నారు. మృతులు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సురేశ్ సర్కార్ (21), ప్రకాశ్ మండల్ (24), అమిత్రాయ్ (20)గా పోలీసులు గుర్తించారు.
సంబంధిత కథనం
టాపిక్
Telangana NewsTrending TelanganaAccidentsTelugu NewsHyderabad
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.