విరాట్ కోహ్లీ లైక్‍.. ఈ బ్యూటీకి జాక్‍పాట్.. కొత్తగా 12 బ్రాండ్ డీల్స్, మిలియన్ ఫాలోవర్లు ప్లస్

విరాట్ కోహ్లీ అనుకోకుండా కొట్టిన ఒక లైక్.. ఓ హిందీ నటికి కలిసొచ్చింది. బ్రాండ్ డీల్స్ భారీగా రావటంతో పాటు సోషల్ మీడియా ఫాలోవర్ల సంఖ్య కూడా పరుగులు పెట్టింది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

విరాట్ కోహ్లీ లైక్‍.. ఈ బ్యూటీకి జాక్‍పాట్.. కొత్తగా 12 బ్రాండ్ డీల్స్
 
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గత వారం అనుకోని వివాదంలో చిక్కుకున్నారు. తరచూ బోల్డ్ లుక్‍లో కనిపించే హిందీ నటి అవ్‍నీత్ కౌర్ ఫొటోకు లైక్ కొట్టారు. దీంతో రూమర్లు గుప్పుమన్నాయి. అవ్‍నీత్ ఫొటోకు విరాట్ లైక్ కొట్టిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియా వైరల్‍ అయ్యాయి. చర్చకు దారి తీశాయి. దీనిపై విరాట్ కోహ్లీ కూడా క్లారిటీ ఇచ్చారు. పొరపాటును లైక్ పడిందని తెలిపారు. అయితే, ఈ తతంగం మాత్రం అవ్‍నీత్ కౌర్‌కు విపరీతంగా కలిసి వచ్చింది.

పెరిగిన వాల్యూ.. 12 కొత్త బ్రాండ్లు

విరాట్ కోహ్లీ లైక్ అంశంతో అవ్‍నీత్ కౌర్ నేషనల్ రేంజ్‍లో పాపులర్ అయ్యారు. కొన్ని రోజులు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‍గా నిలిచారు. ఇది అవ్‍నీత్‍కు బాగా కలిసి వచ్చింది. సోషల్ మీడియాలో ఆమె చేసే ప్రమోషన్లకు వాల్యూ 30 శాతం వరకు పెరిగిందని బజ్‍క్రాఫ్ట్ వెల్లడించింది. ఇది జరిగే ముందు ఇన్‍స్టాగ్రామ్‍లో ఒక్కో ప్రమోషనల్ పోస్టుకు అవ్‍నీత్ రూ.2లక్షలు తీసుకుంటుండగా.. ఇప్పుడు అది రూ.2.6లక్షలకు పెరిగిందట.

అవ్‍‌నీత్ పాపులారిటీ మరింత పెరగటంతో మరిన్ని బ్రాండ్లు కూడా ప్రమోషన్ల కోసం ఆమె దగ్గరికి వచ్చాయి. కొత్తగా 12 బ్రాండ్లతో ఈ బ్యూటీ డీల్ చేసుకున్నారని సమాచారం.

కొత్తగా మిలియన్ ఫాలోవర్లు

అవ్‍నీత్ కౌర్‌కు ఇన్‍స్టాగ్రామ్‍లో ఫాలోవర్లు ఎక్కువే. తరచూ గ్లామరస్ ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుంటారు ఈ భామ. విరాట్ కోహ్లీ లైక్ అంశం తర్వాత అవ్‍నీత్ ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్ ఫాలోవర్లలో ఒక్కసారిగా జంప్ కనిపించింది. దీనివల్ల ఒక మిలియన్ ఫాలోవర్లు అవ్‍నీత్‍కు పెరిగినట్టు అర్థమవుతోంది. ప్రస్తుతం అవ్‍నీత్ ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍కు 31.8 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.

అవ్‍నీత్ గురించి..

అవ్‍నీత్ కౌర్.. 2012లో ఎనిమిదేళ్ల వయసులోనే ఓ టీవీ డ్యాన్స్ షోలో కంటెస్టెంట్‍గా పాల్గొన్నారు. ఆ తర్వాత టీవీ సీరియళ్లలో కనిపించారు. సావిత్రి – ఏక్ ప్రేమ్ కహానీ, ఏక్ ముట్టి ఆస్మాన్, చంద్ర నందిని, అల్లాడిన్ – నామ్ తో సునాహోగా లాంటి కొన్ని సీరియళ్లలో నటించారు. 2014లో మార్దానీ చిత్రంతో సినిమాల్లో అడుగుపెట్టారు అవ్‍నీత్. టికు వెడ్స్ షేరు చిత్రంలో హీరోయిన్‍గా చేశారు.

Best Web Hosting Provider In India 2024