జీవితంలో ఫెయిల్యూర్‌గా మిగిలిపోయారా? అయితే, మీకోసమే రాసిన పరుగు పరుగు సాంగ్ లిరిక్స్ పాడుకోండి!

Best Web Hosting Provider In India 2024

జీవితంలో ఫెయిల్యూర్‌గా మిగిలిపోయారా? అయితే, మీకోసమే రాసిన పరుగు పరుగు సాంగ్ లిరిక్స్ పాడుకోండి!

Sanjiv Kumar HT Telugu

జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసిన అవి ఫెయిల్ అయి ఒక ఫెయిల్యూర్‌గా మిగిలాం అని చాలా మంది అనుకుంటారు. అలాంటి వాళ్లకోసమే రాసినట్లుగా ఉన్న పాట పరుగు పరుగు. సాయి ధరమ్ తేజ్ నటించిన చిత్రలహరి సినిమాలోని పరుగు పరుగు వెళ్తున్నా సాంగ్ లిరిక్స్‌ను ఎంచక్కా ఇక్కడ పాడుకోవచ్చు.

జీవితంలో ఫెయిల్యూర్‌గా మిగిలిపోయారా? అయితే, మీకోసమే రాసిన పరుగు పరుగు సాంగ్ లిరిక్స్ పాడుకోండి!

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లవ్ అండ్ రొమాంటిక్ సినిమా చిత్రలహరి. కల్యాణి ప్రియదర్శన్, నివేతా పేతురాజ్ హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా మ్యూజికల్‌గా మంచి హిట్ అందుకుంది. ఇందులోని ప్రేమ వెన్నెల, పరుగు పరుగు వెళ్తున్నా సాంగ్స్ చాలా మందిని ఆకట్టుకున్నాయి.

అద్దం పట్టేలా

డైరెక్టర్ కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన చిత్రలహరి సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది. అయితే, ఈ సినిమాలోని పరుగు పరుగు అనే పాట ఫెయిల్యూర్‌గా భావించే చాలా మందికి అద్దం పట్టేలా ఉంటుంది. హీరో సక్సెస్ అవ్వడానికి ఎన్ని మంచి ప్రయత్నాలు చేసిన ఒక్కటి కూడా వర్కౌట్ కాదు. ఆ ఫ్రస్టేషన్‌లో జీవితంలోనే ఒక ఫెయిల్యూర్ అని భావిస్తాడు హీరో.

సక్సెస్ కాలేక

అలా హీరోనే కాదు జీవితంలో సక్సెస్ కాక ప్లాన్స్ ఫెయిల్ అయి చాలా మంది ఫెయిల్యూర్‌గా మిగిలిపోయినట్లు భావించే వాళ్లకోసమే ఆ సాంగ్ రాసినట్లుగా ఉంటుంది. మరి అలాంటి పరుగు పరుగు వెళ్తున్నా సాంగ్ లిరిక్స్‌ను ఓసారి చదివి పాడేసుకుందాం.

సాంగ్ లిరిక్స్

పరుగు పరుగు వెళ్తున్నా..

ఎటు వైపు..

జరుగు జరుగు అంటుందే

లైఫ్ ఊఊఉ..

ఎంత పెంచుకుంటున్న

నా వేగం

నన్ను దాటిపోతుందే లోకం..

చక్రాల్లేని సైకిల్ లాగ..

రెక్కల్లేని ఫ్లైటు.. లాగా.. ఆ ఆ..

బులెట్ లేని రిఫ్లే లాగా

దారం లేని కైటు లాగా..

నేను కూడా మిగిలిపోయా..

ఆ.. ఆ..

పరుగు పరుగు వెళ్తున్నా

ఎటు వైపు

జరుగు జరుగు అంటుందే

లైఫ్- ఊఊఉ..

ఎంత పెంచుకుంటున్న

నా వేగం

నన్ను దాటిపోతుందే లోకం..

రేపు అనేది కలల్లో నేనా

నిజంగా అది

రాదా.. రాదా..

నిన్నలోనే నేను ఉండిపోవాలా

ధాటి వెళ్లే దారి లేదా లేదా..

మబ్బుల లోని

ఫుల్ మూన్ లాగా

ఆర్కెస్ట్రా లేని ట్యూన్ లాగా

నేను కూడా మిగిలిపోయా..

ఆ.. ఆ..

పరుగు పరుగు వెళ్తున్నా

ఎటు వైపు

జరుగు జరుగు అంటుందే

లైఫ్-ఊఊఉ

ఎంత పెంచుకుంటున్న

నా వేగం

నన్ను దాటిపోతుందే లోకం..

Yeah

You Got To Run

You Got To Run

You Got To Run

You Got To Do

What You Have To Do

To Get To

Where You Wana Be

Life Is Not A

Bed Of Roses Man

You Got To Get

That In Your Head

Lets Go..

ఒక్క అడుగు నన్ను

ముందుకెయ్యనివ్వదే

వెనక్కి తోసే..

ఎదురు గాలి.. గాలి..

ఒక్క మెట్టు నన్ను

పైకి ఎక్కానివ్వదే..

నన్ను తొక్కే

ఫోర్స్ నే.. ఏమనాలి..

అంతం లేని నిరీక్షణ లాగా

ఫలితం లేని పరీక్షా లాగా

నేను కూడా మిగిలిపోయా..

ఆ.. ఆ..

పరుగు పరుగు వెళ్తున్నా

ఎటు వైపు

జరుగు జరుగు అంటుందే

లైఫ్ ఊఊఉ

ఎంత పెంచుకుంటున్న

నా వేగం

నన్ను దాటిపోతుందే లోకం..

సంగీతం-రైటింగ్

ఇక ఈ పాటకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించడమే కాదు ఆయనే స్వయంగా రాశారు. పదాల్లోని అర్థం చక్కగా అర్థమయ్యేలా తన గాత్రంతో ఆలపించారు సింగర్ డేవిడ్ సైమన్.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024