





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి రెండ్రోజుల్లో వచ్చిన 19 సినిమాలు.. 9 చాలా స్పెషల్.. తెలుగులో 4 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి రెండు రోజుల్లో 19 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. వాటిలో 9 సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి. ఇక వీటిలో కూడా నాలుగు మాత్రమే తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. డిఫరెంట్ ప్లాట్‌ఫామ్స్‌లలో విభిన్న జోనర్లలో ఓటీటీ రిలీజ్ అయిన ఆ మూవీస్ ఏంటో ఇక్కడ చూద్దాం.
ఓటీటీలోకి రెండు రోజుల్లో 19 సినిమాల వరకు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేశాయి. హారర్, క్రైమ్, రొమాంటిక్, యాక్షన్, కామెడీ వంటి వివిధ జోనర్స్‌లలో ఉన్న ఆ సినిమాలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, ఆహా, జియో హాట్‌స్టార్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆ ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
నెట్ ఫ్లిక్స్ ఓటీటీ
ఫర్గెట్ యూ నాట్ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- మే 23
ఫియర్ స్ట్రీట్ ప్రొమ్ క్వీన్ (ఇంగ్లీష్ హారర్ థ్రిల్లర్ సినిమా)- మే 23
ఎయిర్ ఫోర్స్ ఎలైట్: థండర్ బర్డ్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ మూవీ)- మే 23
బిగ్ మౌత్ సీజన్ 8 (ఇంగ్లీష్ అడల్డ్ కామెడీ యానిమేషన్ వెబ్ సిరీస్)- మే 23
ఆఫ్ ట్రాక్ 2 (స్వీడిష్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- మే 23
అన్ టోల్డ్: ద ఫాల్ ఆఫ్ ఫవ్ర్ (ఇంగ్లీష్ స్పోర్ట్స్ డాక్యుమెంటరీ చిత్రం)- మే 23
అవర్ అన్రిటన్ సియోల్ (సౌత్ కొరియన్ రొమాంటిక్ వెబ్ సిరీస్)- మే 24
ద వైల్డ్ రోబోట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ ఫ్యామిలీ చిత్రం)- మే 24
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
సారంగపాణి జాతకం (తెలుగు కామెడీ డ్రామా సినిమా)- మే 23
అభిలాషం (మలయాళ రొమాంటిక్ డ్రామా చిత్రం)- మే 23
ఆహా ఓటీటీ
అర్జున్ సన్నాఫ్ వైజయంతి (తెలుగు ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- మే 23
వల్లమై (తమిళ రివేంజ్ క్రైమ్ డ్రామా చిత్రం)- మే 23 (ఆహా తమిళ్/టెంట్కొట్టా ఓటీటీ)
జియో హాట్‌స్టార్ ఓటీటీ
ఫైండ్ ద ఫర్జీ (హిందీ ఆర్జే కరీష్మా గేమ్ షో)- మే 23
పీ వీ యాజ్ హిమ్సెల్ఫ్ (అమెరికన్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- మే 24
ఫౌంటెన్ ఆఫ్ యూత్ (అమెరికన్ హీస్ట్ అడ్వెంచర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- మే 23
హంట్ (తమిళ హారర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- మే 23
సుమో (తమిళ స్పోర్ట్స్ కామెడీ చిత్రం)- టెంట్కొట్టా ఓటీటీ- మే 23
ఇన్హెరిటెన్స్ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ థ్రిల్లర్ మిస్టరీ చిత్రం)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- మే 23
విష్ యూ వర్ హియర్ (అమెరికన్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- బుక్ మై షో ఓటీటీ- మే 23
ఓటీటీలోకి 19
ఇలా గురువారం (మే 23), శుక్రవారం (మే 24) రెండు రోజుల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు కలిపి 19 ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేశాయి. వీటిలో సారంగపాణి జాతకం, అర్జున్ సన్నాఫ్ వైజయంతి, అభిలాషం, ఫియర్ స్ట్రీట్ ప్రొమ్ క్వీన్, ద వైల్డ్ రోబోట్, వల్లమై, హంట్, సుమో, ఇన్హెరిటెన్స్ చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.
9 స్పెషల్-4 తెలుగులో
రెండ్రోజుల్లో ఓటీటీ రిలీజ్ అయిన 19 సినిమాల్లో 9 చాలా స్పెషల్‌గా ఉన్నాయి. ఇక వీటిలో కూడా నాలుగు సినిమాలు మాత్రమే ఇంట్రెస్టింగ్గా తెలుగు భాషలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
సంబంధిత కథనం
టాపిక్