
ఈ వారం టాప్ 10 నటీనటుల జాబితాను ఐఎండీబీ విడుదల చేసింది. విశేషమేమిటంటే ఈసారి షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లను వెనక్కి నెట్టి కొత్త తరం నటుడు నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఐశ్వర్యరాయ్, భూమి పెడ్నేకర్ వంటి నటీమణుల పేర్లు కూడా ఉన్నాయి. నెంబర్ 1 ఎవరో ఊహించండి.
Source / Credits