ఓటీటీలోకి రెండ్రోజుల్లో వచ్చేసిన 30 సినిమాలు.. 18 చాలా స్పెషల్, తెలుగులో 13 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి రెండ్రోజుల్లో వచ్చేసిన 30 సినిమాలు.. 18 చాలా స్పెషల్, తెలుగులో 13 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి రెండు రోజుల్లోనే 30 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. వీటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 18 సినిమాలు ఉంటే తెలుగు భాషలో ఏకంగా 13 ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

ఓటీటీలోకి రెండ్రోజుల్లో వచ్చేసిన 30 సినిమాలు.. 18 చాలా స్పెషల్, తెలుగులో 13 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి రెండ్రోజుల్లో 30 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అన్ని రకాల జోనర్లలో తెరకెక్కిన ఈ సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, లయన్స్ గేట్ ప్లే వంటి తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

జిన్నీ అండ్‌ జార్జియా సీజన్‌ 3 (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 5

టైర్స్ సీజన్‌ 2 (హాలీవుడ్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 5

జాట్‌ (తెలుగు డబ్బింగ్ హిందీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్‌ 5

బరాకుడా క్వీన్స్ సీజన్ 2 (స్వీడిష్ హీస్ట్ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 5

అన్‌ఇన్వైటెడ్ (ఫిలిప్పినో క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- జూన్ 5

మెర్సీ ఫర్ నన్ (సౌత్ కొరియన్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 6

స్ట్రా (ఇంగ్లీష్ మిస్టరీ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- జూన్ 6

ది సర్వైవర్స్ (ఆస్ట్రేలియన్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 6

కె.ఓ (ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 6

జియో హాట్‌స్టార్ ఓటీటీ

నైట్ కోర్ట్ సీజన్ 3 (ఇంగ్లీష్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 5

దేవిక అండ్ డానీ (తెలుగు రొమాంటిక్ హారర్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 6

గెట్ అవే (బ్రిటీష్ హారర్ కామెడీ ఫ్యామిలీ మూవీ)- జూన్ 6

ప్రిడేటర్స్: కిల్లర్స్ ఆఫ్ కిల్లర్స్ (ఇంగ్లీష్ యానిమేషన్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 6

లయన్స్‌గేట్ ప్లే ఓటీటీ

చౌర్యపాఠం (తెలుగు క్రైమ్ కామెడీ సినిమా)- జూన్ 6

రెడ్‌ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ కామెడీ అడ్వంచర్ చిత్రం)- జూన్ 6

12 స్ట్రాంగ్‌ (తెలుగు డబ్బింగ్ హాలీవుడ్ వార్ యాక్షన్ హిస్టరీ సినిమా)- జూన్ 6

హై ఫోర్సెస్‌ (తెలుగు డబ్బింగ్ చైనీస్ యాక్షన్ క్రైమ్ డ్రామా చిత్రం)- జూన్ 6

కోడ్ 8 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 6

హర్రీ అప్ టుమారో (ఇంగ్లీష్ థ్రిల్లర్ మూవీ)- జూన్ 6

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ది అకౌంటాంట్ 2 (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- జూన్ 5

సింగిల్ (తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా)- జూన్ 6

భూల్ చుక్ మాఫ్ (హిందీ సైన్స్ ఫిక్షన్ రొమాంటిక్ డ్రామా చిత్రం)- జూన్ 6

లఫంగీ (హిందీ హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ)- జూన్ 6 (ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీలో కూడా)

ఆహా ఓటీటీ

ఒక యముడి ప్రేమకథ (తెలుగు డబ్బింగ్ మలయాళ రొమాంటిక్ కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 5

వడక్కన్ (తెలుగు డబ్బింగ్ మలయాళ హారర్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 6

సన్ ఎన్ఎక్స్‌టీ ఓటీటీ

జిగేల్ (తెలుగు రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ సినిమా)- జూన్ 5

లాల్ సలామ్ (తమిళ స్పోర్స్ యాక్షన్ డ్రామా చిత్రం)- జూన్ 6

పెళ్లి కాని ప్రసాద్ (తెలుగు కామెడీ ఫ్యామిలీ చిత్రం)- ఈటీవీ విన్ ఓటీటీ- జూన్ 5

ఛాల్ కపట్- ది డిసెప్షన్ (హిందీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జీ5 ఓటీటీ- జూన్ 6

పట్ట్ (మలయాళ రొమాంటిక్ డ్రామా చిత్రం)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- జూన్ 6

ఓటీటీ సినిమాలు 30

ఇలా గురు (జూన్ 5), శుక్ర (జూన్ 6) వారాల్లో రెండు రోజుల్లో కలిపి మొత్తంగా 30 వరకు సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో సింగిల్, దేవిక అండ్ డానీ, వడక్కన్, జిగేల్, లాల్ సలామ్, పెళ్లి కాని ప్రసాద్, చాల్ కపట్ ది డిసెప్షన్, ఒక యముడి ప్రేమకథ, చౌర్యపాఠం సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్-ఇంట్రెస్టింగ్

వీటితోపాటు ది అకౌంటాంట్ 2, భూల్ చుక్ మాఫ్, జాట్, రెడ్ 2, 12 స్ట్రాంగ్, హై ఫోర్సెస్, కోడ్ 8, గెట్ అవే, పట్ట్ సినిమాలు కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. 30లో 18 చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉంటే, వీటిలో తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా 13 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024