Best Web Hosting Provider In India 2024

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కన్నుముశారు. ఆయన నివాసానికి వచ్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్… పార్థివదేహానికి నివాళులర్పించారు. ఓ దశలో ఆయన కన్నీటిపర్యంతమయ్యారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. వీడియోను ఇక్కడ వీక్షించండి….