ఓటీటీలోకి 28 సినిమాలు.. 11 చాలా స్పెషల్.. తెలుగులో 6 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి 28 సినిమాలు.. 11 చాలా స్పెషల్.. తెలుగులో 6 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

 

ఓటీటీలోకి ఈ వారం 28 సినిమాలు డిజిటల్ ప్రీమియర్ కానున్నాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 11 సినిమాలు ఉంటే, తెలుగులో భాషలో ఇంట్రెస్టింగ్‌గా 6 మాత్రమే ఓటీటీ రిలీజ్ కానున్నాయి. వాటిలో సమంత శుభం, దగ్గుబాటి రానా-వెంకటేష్ రానా నాయుడు 2, లెవెన్, అలప్పుళ జింఖానా వంటి ఓటీటీ సినిమాలు ఉన్నాయి.

 
ఓటీటీలోకి 28 సినిమాలు.. 11 చాలా స్పెషల్.. తెలుగులో 6 మాత్రమే ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!
 

ఓటీటీలోకి ఈ వారం 28 సినిమాల వరకు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 వంటి తదితర డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లలో అన్ని రకాల జోనర్లలో సినిమాలు ఓటీటీ రిలీజ్ కానున్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.

 

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

ది క్రియేచర్ కేసెస్ సీజన్ 5 (ఇంగ్లీష్ యానిమేషన్ యాక్షన్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 9

ఫ్యామిలీస్ లైక్ అవర్స్ (ఇంగ్లీష్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 10

ట్రైన్‌రెక్: ది ఆస్ట్రో వరల్డ్ ట్రాజెడీ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ మూవీ)- జూన్ 10

అనీలా (పోలీష్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 11

ఛీర్స్ టూ లైఫ్ (పోర్చుగీస్ రొమాంటిక్ కామెడీ చిత్రం)- జూన్ 11

కొకైన్ ఎయిర్ (ఇంగ్లీష్ బయోగ్రాఫికల్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- జూన్ 11

అవర్ టైమ్స్ (స్పానిష్ సైన్స్ ఫిక్షన్ డ్రామా చిత్రం)- జూన్ 11

టైటాన్: ది ఓసియన్ గేట్ డిజాస్టర్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సినిమా)- జూన్ 11

ఫ్యూబర్ సీజన్ 2 (ఇంగ్లీష్ స్పై థ్రిల్లర్ యాక్షన్ కామెడీ వెబ్ సిరీస్)- జూన్ 12

ఫ్లాట్‌ గర్ల్స్ (థాయి డ్రామా చిత్రం)- జూన్ 12

రానా నాయుడు సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ యాక్షన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 13

కింగ్స్ ఆఫ్ జోబర్గ్ సీజన్ 3 (సౌత్ ఆఫ్రికన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 13

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ది అమేచ్యూర్ (ఇంగ్లీష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- జూన్ 10

 

ది ట్రేయిటర్స్ (హిందీ రియాలిటీ షో)- జూన్ 12

లెవెన్ (తెలుగు, తమిళ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 13

ఇన్ ట్రాన్సిట్ (హిందీ డాక్యుమెంటరీ వెబ్ సిరస్)- జూన్ 13

జియో హాట్‌స్టార్ ఓటీటీ

పడక్కలమ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ సూపర్ నేచురల్ ఫాంటసీ కామెడీ చిత్రం)- జూన్ 10

స్నో వైట్ (ఇంగ్లీష్ ఫ్యామిలీ ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా సినిమా)- జూన్ 11

ది రియల్ హౌస్‌వైవ్స్ ఆఫ్ మియామీ సీజన్ 4 (అమెరికన్ రియాలిటీ వెబ్ సిరీస్)- జూన్ 12

శుభం (తెలుగు కామెడీ హారర్ థ్రిల్లర్ చిత్రం)- జూన్ 13

వెన్ నో వన్ సీస్ అజ్ (స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 14

అండర్ డాగ్స్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్)- జూన్ 15

ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ

ఎకో వ్యాలీ (ఇంగ్లీష్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- జూన్ 13

నాట్ ఏ బాక్స్ (ఇంగ్లీష్ యానిమేటెడ్ ఫ్యామిలీ వెబ్ సిరీస్)- జూన్ 13

కర్ణిక (మలయాళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా)- మనోరమ మ్యాక్స్ ఓటీటీ- జూన్ 09

అలప్పుళ జింఖానా (తెలుగు డబ్బింగ్ మలయాళ స్పోర్ట్స్ కామెడీ చిత్రం)- సోనీ లివ్ ఓటీటీ- జూన్ 13

 

మామన్ (తమిళ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- జీ5 ఓటీటీ- జూన్ 13

ది ప్రాసిక్యూటర్ (తెలుగు డబ్బింగ్ చైనీస్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- జూన్ 13

28 ఓటీటీలో

ఈ వారం (జూన్ 9-15) 28 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో సమంత నిర్మించిన శుభం, దగ్గుబాటి రానా-వెంకటేష్‌‌ల రానా నాయుడు సీజన్ 2, పడక్కలమ్, ది ప్రాసిక్యూటర్, మామన్, కర్ణిక, అలప్ఫుళ జింఖానా, స్నో వైట్, లెవెన్, ది అమేచ్యూర్, ఎకో వ్యాలీ సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్

అంటే, ఈ వారం ఓటీటీ రిలీజ్ అయ్యే 28లో 11 సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉన్నాయ. ఇక వీటిలో తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా ఆరు సినిమాలు మాత్రమే ఓటీటీ స్ట్రీమింగ్ అవనున్నాయి.

 

Best Web Hosting Provider In India 2024