వీడియో : విద్యుత్ కాంతుల్లో 'కాచిగూడ రైల్వే స్టేషన్‌' – ఈ కొత్త లుక్ చూడండి

Best Web Hosting Provider In India 2024


హైదరాబాద్ నగరంలోని కాచిగూడ రైల్వే స్టేషన్ సరికొత్త కాంతులతో వెలిగిపోయింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూ.2.23 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన అధునాతన లైటింగ్ సిస్టమ్‌ను కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి జూన్ 9న ప్రారంభించారు. ఈ సరికొత్త లుక్ తో వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ వారసత్వ కట్టడం మరింత శోభాయమానంగా మారింది. దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసిన వీడియోను ఇక్కడ వీక్షించండి….

Source / Credits

Best Web Hosting Provider In India 2024