ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 20 సినిమాలు.. 10 చాలా స్పెషల్, తెలుగులో 7 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 20 సినిమాలు.. 10 చాలా స్పెషల్, తెలుగులో 7 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 20 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 10 సినిమాలు ఉంటే వాటిలో తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా ఏకంగా 7 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌ ఓటీటీ స్ట్రీమింగ్ సినిమాల్లో సమంత శుభం, రానా దగ్గుబాటి రానా నాయుడు ఉన్నాయి.

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే 20 సినిమాలు.. 10 చాలా స్పెషల్, తెలుగులో 7 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 20 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేశాయి. క్రైమ్ థ్రిల్లర్స్, హారర్ కామెడీ, రొమాంటిక్, యాక్షన్, ఇన్వెస్టిగేషన్ వంటి వివిధ జోనర్లలలో ఉన్న ఈ సినిమాలన్నీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జీ5, జియో హాట్‌స్టార్ తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్నాయి. మరి అవేంటో లుక్కేద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

రానా నాయుడు సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ హిందీ యాక్షన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 13

కింగ్స్ ఆఫ్ జోబర్గ్ సీజన్ 3 (సౌత్ ఆఫ్రికన్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 13

సెల్స్ ఎట్ వర్క్ (జపనీస్ ఫాంటసీ యాక్షన్ కామెడీ చిత్రం)- జూన్ 13

ఏ బిజినెస్ ప్రపోజల్ (సౌత్ కొరియన్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 13

టూ హాట్ టు హ్యాండిల్: స్పెయిన్ (స్పానిష్ రియాలిటీ డేటింగ్ గేమ్ షో)- జూన్ 13

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

లెవెన్ (తెలుగు, తమిళ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 13

బ్లైండ్ స్పాట్ (తెలుగు మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ చిత్రం)- జూన్ 13

ఇన్ ట్రాన్సిట్ (హిందీ డాక్యుమెంటరీ వెబ్ సిరస్)- జూన్ 13

బొంజౌర్ ట్రిస్టెస్సే (ఇంగ్లీష్ ఫ్యామిలీ రిలేషన్‌షిప్ డ్రామా చిత్రం)- జూన్ 13

జియో హాట్‌స్టార్ ఓటీటీ

శుభం (తెలుగు కామెడీ హారర్ థ్రిల్లర్ చిత్రం)- జూన్ 13

కేసరి చాప్టర్ 2 (హిందీ హిస్టారికల్ కోర్ట్ రూమ్ డ్రామా సినిమా)- జూన్ 13

జీ5 ఓటీటీ

డెవిల్స్ డబుల్ నెక్ట్స్ నెక్ట్స్ లెవెల్ (డీడీ నెక్ట్స్ లెవెల్) (తెలుగు డబ్బింగ్ తమిళ హారర్ కామెడీ సినిమా)- జూన్ 13

మామన్ (తమిళ యాక్షన్ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- జూన్ 13

సన్ నెక్ట్స్ ఓటీటీ

డియర్ ఉమ (తెలుగు మెడికల్ రొమాంటిక్ డ్రామా మూవీ)- జూన్ 13

మర్యాదే ప్రశ్నే (కన్నడ రివేంజ్ డ్రామా సినిమా)- జూన్ 13

ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ

ఎకో వ్యాలీ (ఇంగ్లీష్ సస్పెన్స్ థ్రిల్లర్ డ్రామా చిత్రం)- జూన్ 13

నాట్ ఏ బాక్స్ (ఇంగ్లీష్ యానిమేటెడ్ ఫ్యామిలీ వెబ్ సిరీస్)- జూన్ 13

ది ప్రాసిక్యూటర్ (తెలుగు డబ్బింగ్ చైనీస్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- జూన్ 13

హెమ్‌లాక్ సొసైటీ (బెంగాలీ రొమాంటిక్ కామెడీ చిత్రం)- హోయ్‌చోయ్ ఓటీటీ- జూన్ 13

క్లీనర్ (ఇంగ్లీష్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)-హెచ్‌బీవో మ్యాక్స్ ఓటీటీ- జూన్ 13

టుడే ఓటీటీ రిలీజ్

ఇలా ఇవాళ (జూన్ 13) ఒక్కరోజే 13 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. వీటిలో సమంత నిర్మించిన హారర్ కామెడీ శుభం, నవీన్ చంద్ర క్రైమ్ థ్రిల్లర్స్ లెవెన్, బ్లైండ్ స్పాట్, దగ్గుబాటి రానా-వెంకటేష్‌ల రానా నాయుడు సీజన్ 2, కేసరి చాప్టర్ 2 సినిమాలు చాలా స్పెషల్‌గా ఉన్నాయి.

స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్

వీటితోపాటు హారర్ కామెడీ మూవీ డెవిల్స్ డబుల్ నెక్ట్స్ నెక్ట్స్ లెవెల్, మామన్, డియర్ ఉమ, ది ప్రాసిక్యూటర్, మర్యాదే ప్రశ్నే కూడా స్పెషల్ మూవీసే. అయితే, ఇవాళ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న 20లో 10 సినిమాలు చూసేందుకు చాలా స్పెషల్‌గా ఉంటే.. తెలుగులో భాషలో ఇంట్రెస్టింగ్‌గా 7 మూవీస్ ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024