




Best Web Hosting Provider In India 2024
నీట్ యూజీ 2025 ఫలితాలు విడుదల..
నీట్ యూజీ 2025 ఫలితాలు విడుదలయ్యాయి.
నీట్ యూజీ ఫలితాలు విడుదల.. (Unsplash)
నీట్ యూజీ 2025 పరీక్ష రాసిన అభ్యర్థులకు అలర్ట్! నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ ఫర్ అండర్గ్రాడ్యుయేట్/ నీట్ యూజీ ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. neet.nta.nic.in అధికారిక వెబ్సైట్లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
నీట్ యూజీ ఫలితాలతో పాటు ఫైనల్ ఆన్సర్ కీ, కటాఫ్ మార్కులు, పేర్లు, టాపర్ల వివరాలను కూడ ఎన్టీఏ వెల్లడించింది.
Best Web Hosting Provider In India 2024
Source link