





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి ఒక్కరోజే వచ్చేసిన 21 సినిమాలు.. 13 చాలా స్పెషల్.. తెలుగులో 7 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!
ఓటీటీలోకి ఒక్కరోజే ఏకంగా 21 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 13 సినిమాలు ఉంటే తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా 7 ఓటీటీ రిలీజ్ అయ్యాయి. హారర్, సైన్స్ ఫిక్షన్, ఫ్యామిలీ ఎమోనల్, రొమాంటిక్ జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
ఓటీటీలోకి ఒక్కరోజే ఏకంగా 21 సినిమాలు డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చాయి. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, జీ5 తదితర ప్లాట్‌ఫామ్స్‌లలో విభిన్న జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
కే-పాప్: ది డీమన్ హంటర్స్ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ యానిమేటెడ్ మ్యూజికల్ యాక్షన్ కామెడీ మూవీ)- జూన్ 20
గ్రెన్‌ఫెల్ అన్‌కవర్డ్ (ఇంగ్లీష్ ఇన్వెస్టిగేటివ్ డాక్యుమెంటరీ చిత్రం) – జూన్ 20
ఒలింపో (స్పానిష్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- జూన్ 20
సెమీ సొయిటర్ (ఇంగ్లీష్ రొమాంటిక్ కామెడీ మూవీ)- జూన్ 20
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
యుద్ధకాండ చాప్టర్ 2 (తెలుగు డబ్బింగ్ కన్నడ లీగల్ థ్రిల్లర్ కోర్ట్ రూమ్ డ్రామా చిత్రం)- జూన్ 20
ఘటికాచలం (తెలుగు సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా)- జూన్ 20
గ్రౌండ్ జీరో (హిందీ హిస్టరీ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ)- జూన్ 20
లవ్లీ (మలయాళం రొమాంటిక్ ఫాంటసీ ఫిల్మ్)- జూన్ 20
జియో హాట్‌స్టార్ ఓటీటీ
కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ వెబ్ సిరీస్)- జూన్ 20
ఫౌండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ క్రైమ్ డ్రామా మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- జూన్ 20
జీ5 ఓటీటీ
డిటెక్టివ్ షెర్డిల్ (హిందీ కామెడీ మిస్టరీ థ్రిల్లర్ ఫిల్మ్)- జూన్ 20
ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ (మలయాళ ఫ్యామిలీ కామెడీ డ్రామా చిత్రం)- జూన్ 20
సన్ నెక్ట్స్ ఓటీటీ
జిన్: ది పెట్ (తమిళ హారర్ థ్రిల్లర్ ఫాంటసీ మూవీ)- జూన్ 20
ఆప్ కైసే హో (హిందీ డబ్బింగ్ మలయాళ కామెడీ చిత్రం)- జూన్ 20
అలప్పుళ జింఖానా (తెలుగు డబ్బింగ్ మలయాళ రొమాంటిక్ స్పోర్ట్స్ కామెడీ సినిమా)- ఆహా ఓటీటీ- జూన్ 20
కలియుగమ్ 2064 (తెలుగు, తమిళ సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ థ్రిల్లర్ చిత్రం)- సింప్లీ సౌత్ ఓటీటీ- జూన్ 20
సవే నల్ల పసంగా (తమిళ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్)- ఆహా తమిళ్ ఓటీటీ- జూన్ 20
ఒక బృందావనం (తెలుగు ఫ్యామిలీ ఎమోషనల్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- ఈటీవీ విన్ ఓటీటీ- జూన్ 20
ఫస్ట్ కాపీ (హిందీ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ- జూన్ 20
బతాషే గున్‌గున్ (బెంగాలీ రొమాంటిక్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- హోయ్‌చోయ్ ఓటీటీ- జూన్ 20
కాబుల్ (ఇంగ్లీష్ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- జూన్ 20
ఒక్కరోజే 21 ఓటీటీలోకి
ఇలా ఒక్కరోజే (జూన్ 20) 21 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వీటిలో హారర్ థ్రిల్లర్ ఘటికాచలం, ఒక బృందావనం, అలప్పుళ జింఖానా, జిన్ ది పెట్, కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 2, కలియుగమ్ 2064, యుద్ధకాండ చాప్టర్ 2 సినిమాలు స్పెషల్‌గా ఉన్నాయి.
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
వీటితోపాటు కే-పాప్: ది డీమన్ హంటర్స్, ఫస్ట్ కాపీ, డిటెక్టివ్ షెర్డిల్, గ్రౌండ్ జీరో, ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ, లవ్లీ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఇలా ఒక్కరోజే ఓటీటీ రిలీజ్ అయిన 21 సినిమాల్లో చూసేందుకు చాలా స్పెషల్‌గా 13 స్పెషల్‌గా ఉంటే, తెలుగులో 7 ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.
సంబంధిత కథనం