

నందిగామ టౌన్ : ఆదివారం నాడు ఉదయం నందిగామ పట్టణంలోని అనాసాగరంలో ఏర్పాటు చేసిన గణనాధుని విగ్రహాన్ని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి దర్శించుకొని ,ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
Voice of freedom