
అమితాబ్ బచ్చన్, రేఖల జోడి ఆన్ స్క్రీన్ తో పాటు ఆఫ్ స్క్రీన్ లో చాలా పాపులర్. వీరిద్దరూ దో అంజానే, ఆలాప్, ఖూన్ పసినా, గంగా కీ సౌగంధ్, ముఖద్దర్ కా సికందర్, మిస్టర్ నటర్వాల్, సుహాగ్, రామ్ బలరామ్, సిల్సిలా వంటి అనేక చిత్రాలలో కలిసి పనిచేశారు. వీరిద్దరు కలిసి నటించిన చివరి సినిమా సిల్ సిలా.
Source / Credits