వార్తలుతెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్ – ఈ ఏడాది ఇంజినీరింగ్‌కు పాత ఫీజులే..! July 1, 2025 - by Netisamajam TwitterFacebookWhatsAppShareBest Web Hosting Provider In India 2024 ఇంజినీరింగ్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాదీ పాత ఫీజులే ఉంటాయని స్పష్టం చేసింది. ఫీజుల పెంపునకు అనుమతి ఇవ్వలేదు. దీంతో గతేడాది మాదిరిగానే ఇంజినీరింగ్ కోర్సులకు ఫీజులు ఉండనున్నాయి. Source / Credits Best Web Hosting Provider In India 2024