ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ఘనంగా ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారి జన్మదిన వేడుకలు ..
నందిగామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు -అభిమానులు ఏర్పాటు చేసిన 100 కేజీల భారీ కేకును కట్ చేసిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
జై అరుణ్ అన్న – జై జగనన్న నినాదాలతో మారుమోగిన నందిగామ ..
ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలపటానికి జిల్లా వ్యాప్తంగా తరలివచ్చిన పార్టీ నాయకులు ,కార్యకర్తలు ..