
నందిగామ మండలంలోని ఐతవరం గ్రామంలో యడవల్లి కృష్ణ గారు నిన్న అనారోగ్యంతో మృతి చెందడంతో సోమవారం వారి నివాసానికి చేరుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి , వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..