ఓటీటీలోకి 3 రోజుల్లో 44 సినిమాలు.. 24 చూసేందుకు చాలా స్పెషల్.. తెలుగులో మాత్రం 11 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి 3 రోజుల్లో 44 సినిమాలు.. 24 చూసేందుకు చాలా స్పెషల్.. తెలుగులో మాత్రం 11 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి మూడు రోజుల్లో ఏకంగా 44 సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 24 సినిమాలు ఉన్నాయి. అందులోనూ తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా 11 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్, జీ5, ఆహా తదితర ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ఓటీటీలోకి 3 రోజుల్లో 44 సినిమాలు.. 24 చూసేందుకు చాలా స్పెషల్.. తెలుగులో మాత్రం 11 ఇంట్రెస్టింగ్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి గత మూడు రోజుల్లో ఏకంగా 44 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అన్ని రకాల జోనర్లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఆ సినిమాలు, వాటి డిజిటల్ ప్రీమియర్ ప్లాట్‌ఫామ్స్ ఏంటో చూద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

కింగ్డమ్ (తెలుగు గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ)- ఆగస్టు 27

క్రిస్టోఫర్: ఏ బ్యూటిఫుల్ లైఫ్ (డానిష్ రొమాంటిక్ మ్యూజికల్ మూవీ)- ఆగస్టు 27

కత్రినా: కమ్ హెల్ అండ్ హై వాటర్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్)- ఆగస్టు 27

ఫాంటసీ ఫుట్‌హాల్ ర్యూన్‌డ్ అవర్ లైవ్స్ (ఇంగ్లీష్ కామెడీ డ్రామా సినిమా)- ఆగస్టు 27

మై లైఫ్ విత్ ద వాల్టర్ బాయ్స్ సీజన్ 2 (ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 28

ది థర్స్‌డే మర్డర్ క్లబ్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- ఆగస్టు 28

బార్బీ మిస్టరీస్: బీచ్ డిటెక్టివ్స్ (ఇంగ్లీష్ యానిమేషన్ క్రైమ్ కామెడీ మిస్టరీ అడ్వెంచర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 28

మెట్రో ఇన్.. డైనో (హిందీ రొమాంటిక్ డ్రామా చిత్రం)- ఆగస్టు 29

టూ గ్రేవ్స్ (స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 29

అన్‌నోన్ నంబర్: ది హై స్కూల్ క్యాట్‌ఫిష్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ చిత్రం)- ఆగస్టు 29

కద పరంజ కద (మలయాళ రొమాంటిక్ డ్రామా మూవీ)- ఆగస్టు 29

లవ్ అన్‌టాంగిల్డ్ (కొరియన్ రొమాంటిక్ కామెడీ చిత్రం)- ఆగస్టు 29

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

ది టెర్మినల్ లిస్ట్: డార్క్ వూల్ఫ్ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 27

మ్యాక్స్‌టన్ హాల్: రీయూనియన్ (తెలుగు డబ్బింగ్ డాక్యుమెంటరీ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఆగస్టు 27

సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్ (హిందీ మ్యూజికల్ డ్రామా చిత్రం)- ఆగస్టు 29

లవ్ మ్యారేజ్ (తమిళ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా సినిమా)- ఆగస్టు 29

జియో హాట్‌స్టార్ ఓటీటీ

థండర్ బోల్ట్స్* (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ సూపర్ హీరో ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- ఆగస్టు 27

గణేష్ చతుర్థి (హిందీ లైవ్ కాన్సర్ట్)- ఆగస్టు 27

షిప్‌వ్రెక్ హంటర్స్ ఆస్ట్రేలియా (ఇంగ్లీష్ అడ్వెంచర్ డాక్యుమెంటరీ సిరీస్)- ఆగస్టు 27

డే ఆఫ్ రెకనింగ్ (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ హారర్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ)- ఆగస్టు 28

మై డెడ్ ఫ్రెండ్ జో (ఇంగ్లీష్ వార్ కామెడీ డ్రామా సినిమా)- ఆగస్టు 28

రాంబో ఇన్ లవ్ (తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్)- ఆగస్టు 29

హౌ ఐ లెఫ్ట్ ద ఓపస్ దే (ఇంగ్లీష్ హిస్టారికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 29

అటామిక్: వన్ హెల్ ఆఫ్ ఏ రైడ్ (ఇంగ్లీష్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ)- ఆగస్టు 29

సన్ నెక్ట్స్ ఓటీటీ

మాయకూతు (తమిళ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఆగస్టు 27

గెవి (తమిళ యాక్షన్ డ్రామా సర్వైవల్ థ్రిల్లర్ మూవీ)- ఆగస్టు 27

జీ5 ఓటీటీ

మామన్ (తెలుగు డబ్బింగ్ తమిళ కామెడీ ఎమోషనల్ డ్రామా మూవీ)- ఆగస్ట్ 27

శోధ (కన్నడ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 29

లయన్స్ గేట్ ప్లే ఓటీటీ

ది 100 (తెలుగు క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఆగస్టు 29

బెటర్ మ్యాన్ (ఇంగ్లీష్ మ్యూజికల్ ఫాంటసీ కామెడీ డ్రామా సినిమా)- ఆగస్టు 29

ఎరోటిక్ స్టోరీస్ (ఇంగ్లీష్ ఎరోటిక్ రొమాన్స్, థ్రిల్లర్, లిటరేచర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 29

ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ

క్రాప్‌డ్ (ఇంగ్లీష్ సిరీస్)- ఆగస్టు 29

షేప్ ఐలాండ్ సీజన్ 2 (ఇంగ్లీష్ యానిమేషన్ ప్యామిలీ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఆగస్టు 29

కే‌-పాప్‌డ్ (కొరియన్ మ్యూజికల్ డాక్యుమెంటరీ సిరీస్)- ఆగస్టు 29

మనోరమ మ్యాక్స్ ఓటీటీ

వసంతి (మలయాళ సోషల్ డ్రామా ఫిల్మ్)- ఆగస్టు 28

సర్కీత్ (మలయాళ మ్యూజికల్ కామెడీ డ్రామా చిత్రం)- ఆగస్టు 29

హోయ్‌చోయి ఓటీటీ

స్వప్నర్ షాజ్‌ఘోర్ (బెంగాలీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఆగస్టు 28 (యూట్యూబ్‌లో కూడా)

పొక్కిరాజర్ దిమ్ (బెంగాలీ సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా)- ఆగస్ట్ 29

స్టాన్స్ (ఇంగ్లీష్ మ్యూజికల్ డాక్యుమెంటరీ చిత్రం)- పారామౌంట్ ప్లస్ ఓటీటీ- ఆగస్టు 26

హాఫ్ సీఏ సీజన్ 2 (హిందీ ఇన్సిపిరేషనల్ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్)- ఎమ్ఎక్స్ ప్లేయర్ ఓటీటీ- ఆగస్టు 27

భాగ్ సాలే (తెలుగు యాక్షన్ కామెడీ చిత్రం)- ఈటీవీ విన్ ఓటీటీ- ఆగస్టు 28

ది డోర్ (తమిళ హారర్ థ్రిల్లర్ డ్రామా సినిమా)- ఆహా తమిళ్ ఓటీటీ- ఆగస్టు 29

ఇండియన్ ఐడల్ సీజన్ 4 (తెలుగు సింగింగ్ కాంపిటీషన్ షో)- ఆహా ఓటీటీ- ఆగస్టు 29

ది క్రోనికల్స్ ఆఫ్ 4.5 గ్యాంగ్ (తెలుగు డబ్బింగ్ మలయాళ డార్క్ యాక్షన్ కామెడీ గ్యాంగ్‌స్టర్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్)- సోనీ లివ్ ఓటీటీ- ఆగస్టు 29

ఓటీటీలో 44

ఇలా బుధ (ఆగస్ట్ 27), గురు (ఆగస్ట్ 28), శుక్రవారం (ఆగస్ట్ 29) మూడు రోజుల్లో ఏకంగా 44 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. వీటిలో కింగ్డమ్, 4.5 గ్యాంగ్, భాగ్ సాలే, వసంతి, హాఫ్ సీఏ సీజన్ 2, ఎరోటిక్ స్టోరీస్, బెటర్ మ్యాన్, ది థర్స్‌డే మర్డర్ క్లబ్, మామన్, శోధ, గెవి, మాయకుతు, రాంబో ఇన్ లవ్ స్పెషల్‌గా ఉన్నాయి.

తెలుగులో 11

అలాగే, థండర్ బోల్ట్స్, డే ఆఫ్ రెకనింగ్, మెట్రో ఇన్.. డైనో, కద పరంజ కద, ది టెర్మినల్ లిస్ట్: డార్క్ వూల్ఫ్, మ్యాక్స్‌టన్ హాల్: రీయూనియన్, లవ్ మ్యారేజ్, సాంగ్స్ ఆఫ్ ప్యారడైజ్, ఇండియన్ ఐడల్ సీజన్ 4, ది డోర్, ది 100తో కలిపి చూసేందుకు 24 చాలా స్పెషల్‌గా ఉన్నాయి. ఇందులోనూ తెలుగులో 11 ఇంట్రెస్టింగ్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యాయి.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024