





Best Web Hosting Provider In India 2024

ఇవాళ ఒక్కరోజే 15 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్.. ఏకంగా 9 చూసేందుకు చాలా స్పెషల్.. తెలుగులో 2 మాత్రమే ఇంట్రెస్టింగ్!
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 15 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 9 సినిమాలు ఉన్నాయి. అలాగే, తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా కేవలం 2 సినిమాలు మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, ప్రైమ్ ఓటీటీ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
ఓటీటీలోకి ఇవాళ ఒక్కరోజే ఏకంగా 14 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, జీ5 తదితర డిజిటల్ ప్రీమియర్ ప్లాట్‌ఫామ్స్‌లలో హారర్, క్రైమ్ థ్రిల్లర్, సైకలాజికల్ థ్రిల్లర్, కామెడీ, సిట్ కామ్ వంటి జోనర్లలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. మరి నేడు ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.
నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ
ఇన్‌స్పెక్టర్ జెండే (తెలుగు డబ్బింగ్ హిందీ స్పై క్రైమ్ థ్రిల్లర్ మూవీ)- సెప్టెంబరు 05
క్వీన్ మాంటిస్ (కొరియన్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 05
లవ్ కాన్ రివేంజ్ (ఇంగ్లీష్ క్రైమ్ డాక్యుమెంటరీ సిరీస్)- సెప్టెంబర్ 05
డాక్టర్ సూస్‌స్ రెడ్ ఫిష్, బ్లూ ఫిష్ (ఇంగ్లీష్ కార్టూన్ సినిమా)- సెప్టెంబర్ 05
జియో హాట్‌స్టార్ ఓటీటీ
సు ఫ్రమ్ సో (కన్నడ హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ)- సెప్టెంబర్ 05
ఎన్‌సీఐస్: టోనీ అండ్ జివా (ఇంగ్లీష్ యాక్షన్ డ్రామా థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 05
ది పేపర్ (ఇంగ్లీష్ సిట్‌కామ్ వెబ్ సిరీస్)- సెప్టెంబర్ 05
అమెజాన్ ప్రైమ్ ఓటీటీ
డిష్ ఇట్ అవుట్ (ఇంగ్లీష్ ఫుడ్ రియాలిటీ షో)- సెప్టెంబర్ 05
మాలిక్ (హిందీ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం)- సెప్టెంబర్ 05
సన్ నెక్ట్స్ ఓటీటీ
ఫుటేజ్ (మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా)- సెప్టెంబరు 05
జీ5 ఓటీటీ
ఆంఖోన్ కీ గుస్తాకియాన్ (హిందీ రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ)- సెప్టెంబరు 05
ఎక్కా (కన్నడ క్రైమ్ యాక్షన్ డ్రామా చిత్రం)- సెప్టెంబర్ 05
కమ్మట్టం (మలయాళ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- సెప్టెంబరు 05
లాక్‌డ్ (తెలుగు డబ్బింగ్ అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ)- లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- సెప్టెంబర్ 05
హైయెస్ట్ టూ లోయెస్ట్ (ఇంగ్లీష్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా)- ఆపిల్ ప్లస్ టీవీ ఓటీటీ- సెప్టెంబరు 05
స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్
ఇలా ఇవాళ (సెప్టెంబర్ 05) ఒక్కరోజే 15 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. వాటిలో సు ఫ్రమ్ సో, ఫుటేజ్, లాక్‌డ్, ఆంఖోన్ కీ గుస్తాకియాన్, ఎక్కా, ఇన్‌స్పెక్టర్ జెండే, క్వీన్ మాంటిస్, కమ్మట్టం, మాలిక్‌తో కలిపి చూసేందుకు చాలా స్పెషల్‌గా 9 సినిమాలు ఉన్నాయి. ఇక తెలుగులో ఇంట్రెస్టింగ్‌గా 2 మాత్రమే ఓటీటీ రిలీజ్ అయ్యాయి.
సంబంధిత కథనం
టాపిక్