




Best Web Hosting Provider In India 2024

టీజీపీఎస్సీ గ్రూప్-2 ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇక్కడ రిజల్ట్ చూసుకోవచ్చు!
గ్రూప్-2 ఫలితాలను టీజీపీఎస్సీ విడుదల చేసింది. ఒక్క పోస్టు ఫలితాన్ని పెండింగ్‌లో పెట్టి మిగిలిన జాబితాను వెల్లడించింది.
టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు
గ్రూప్-2 ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది. మెుత్తం 783 పోస్టులకు.. 782 మంది లిస్ట్ విడుదల చేసింది. ఒక్క పోస్ట్ ఫలితాన్ని మాత్రం పెండింగ్‌లో పెట్టింది. 2022లో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. 2024 డిసెంబర్‌లో రాత పరీక్ష జరిగింది.
ఇక్కడ క్లిక్ చేసి ఫలితాలు చూసుకోండి.
టాపిక్
TgpscTspscTs Group 2Exam Results
