YSRCP Nandigama : చందాపురం గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”లో ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు

YSRCP Nandigama :

ysrcp nandigama ysrcp nandigama monditoka arun kumar monditoka jagan mohan rao
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ మండలం :
ది.19-9-2022(సోమవారం) ..

ప్రజా సంక్షేమ సారధికి అండగా నిలవాలి ..

చందాపురం గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

చందాపురం గ్రామంలో గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం సాయంత్రం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ – ప్రజల సమస్యలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు అడిగి తెలుసుకున్నారు ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి అందరూ అండగా నిలవాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు ,ప్రజలకు మంచి చేస్తున్న ప్రభుత్వాలను ప్రజలు గుర్తుంచుకోవాలని , గత ప్రభుత్వ పాలనను -ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను ప్రజలు బేరీజు వేసుకొని రానున్న ఎన్నికల్లో ప్రజా తీర్పును ఇవ్వాలని కోరారు , ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలను , చేస్తున్న మంచి పాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకే గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్య -వైద్యానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించి సమగ్ర మార్పులు తెచ్చిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ నిలిచిపోయారన్నారు , నాడు- నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు రూపురేఖలు మార్చిన ఘనత వైయస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు ,

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చందన కిరణ్ , ఎంపీపీ సుందరమ్మ , జడ్పిటిసి గాదెల బాబు , సీనియర్ నాయకులు కోవెలమూడి వెంకటనారాయణ , శివ నాగేశ్వరరావు ,రమేష్ , సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు ..#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#arun_kumar_monditoka

 

YSRCP Nandigama : ఐతవరం గ్రామంలో యడవల్లి కృష్ణ గౌడ్ గారి సంస్మరణ కార్యక్రమంలో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *