YSRCP Nandigama :


పెనుగంచిప్రోలు మండలంలోని ముళ్లపాడు గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు & మాజీ ఎంపీపీ గూడపాటి శ్రీనివాసరావు గారి మాతృమూర్తి గూడపాటి కోటేశ్వరమ్మ గారి పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొని ,ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు, ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..
నూతన తహసిల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించిన డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు, డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ ..
Follow us :facebook,twitter,instagram
#ysrcp_nandigama
#jagan_mohan_rao_monditoka
#mla_nandigama
#arun_kumar_monditoka
#mlc_nandigama