YSRCP Nandigama :

నందిగామ టౌన్ :
నందిగామ పట్టణంలోని ఓసి క్లబ్ లో చాగంటి నాగిరెడ్డి (రెడ్డి గారి హోటల్) గారి పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొని ,ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు, ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..
YSRCP Nandigama : చందాపురం గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#mlc_nandigama
#arun_kumar_monditoka