YSRCP Nandigama :

చందర్లపాడు / తుర్లపాడు :
గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించి ,నిమజ్జనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
చందర్లపాడు మండలంలోని తుర్లపాడు గ్రామంలో వినాయక చవితి సందర్భంగా గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాధుని నిమజ్జన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు ..
చందాపురం గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”లో డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
Follow us :facebook,twitter,instagram
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#mlc_nandigama
#arun_kumar_monditoka