YSRCP Nandigama : కొత్త శ్రీనివాసరావు గారు గుండెపోటుతో అకాల మృతి ….

YSRCP Nandigama :

 

arun kumar mlc ysrcp nandigama

 

నందిగామ టౌన్ :

నందిగామ పట్టణంలోని ప్రముఖ వ్యాపారవేత్త & డిస్ట్రిబ్యూటర్స్ అండ్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కొత్త శ్రీనివాసరావు గారు గుండెపోటుతో అకాల మృతి చెందడంతో వారి భౌతికకాయాన్ని సందర్శించి , పూలమాలలు వేసి నివాళులు అర్పించిన శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు, ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..

 

YSRCP Nandigama : గణనాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించిన డాక్టర్ అరుణ్ కుమార్ గారు ..

 

 

 

 

Follow us : facebook,twitter,instagram

 

#ysrcp_nandigama

#mla_nandigama

#jagan_mohan_rao_monditoka

#mlc_nandigama

#arun_kumar_monditoka

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *