YSRCP Nandigama : మొగల్తూరులో స్వర్గీయ కృష్ణంరాజు గారి నివాసంలో

 

 

పశ్చిమగోదావరి జిల్లా / మొగల్తూరు :

మొగల్తూరులో స్వర్గీయ కృష్ణంరాజు గారి నివాసంలో హీరో ప్రభాస్ గారితో ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..

సినీ హీరో కృష్ణంరాజు గారి సంస్మరణ సభ సందర్భంగా మొగల్తూరులో ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించి ,ఇటు వ్యక్తిగతంగాను – అటు ప్రభుత్వ పరంగాను సంస్మరణ సభ ఏర్పాట్లలో తోడుగా నిలిచిన శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారికి సినీ హీరో ప్రభాస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు , ఈ సందర్భంగా మొగల్తూరు తీర ప్రాంతంలో రెండెకరాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న కృష్ణం రాజు గారి స్మృతి వనం గురించి కొద్దిసేపు చర్చించారు .. అనంతరం మొగల్తూరు నుండి ప్రభాస్ ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *