YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ మండలం :
తక్కెళ్ళపాడు గ్రామ సర్పంచ్ మార్కపూడి యేసమ్మ గారిని పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ మండలంలోని తక్కెళ్ళపాడు గ్రామంలో సర్పంచ్ మార్కపుడి యేసమ్మ గారు అనారోగ్యంతో బాధపడుతుండగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ఆదివారం వారి నివాసానికి వెళ్లి ఆమెను పరామర్శించి ,ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు ..
YSRCP Nandigama : వేములపల్లి గ్రామంలో నూతనంగా మంజూరైన పెన్షన్లను పంపిణీ
Follow us : Facebook,Twitter,Instagram