YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / కంచికచర్ల :
పూనీత విన్సెంట్ డీపాల్ స్వరూపాన్ని ఆవిష్కరణ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
కంచికచర్ల పట్టణంలోని గొట్టముక్కల రోడ్డులో గల ఆర్.సి.యం. చర్చి నందు ఫూనీత విన్సెంట్ డీపాల్ వర్ధంతి ని ఘనంగా నిర్వహించారు ,ముందుగా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు , ఈ సందర్భంగా వీరులపాడు జడ్పిటిసి అమర్లపూడి కీర్తి సౌజన్య కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విన్సెంట్ డి పాల్ స్వరూపాన్ని శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ఆవిష్కరించారు ..
ఈ సందర్భంగా పాల్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన నూతన వస్త్రాలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు పేదలకు పంపిణీ చేశారు .. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ప్రారంభించారు ..
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేల్పుల సునీత , ఎంపీటీసీ -వార్డు సభ్యులు , దైవజనులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..
YSRCP Nandigama : మార్కపూడి యేసమ్మ గారిని పరామర్శించిన…
Follow us : Facebook,Twitter,Instagram
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#mlc_nandigama
#arun_kumar_monditoka