YSRCP Nandigama :

విజయవాడ :
ఇంద్రకీలాద్రిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారితో కలిసి శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
విజయవాడ ఇంద్రకీలాద్రి పై మూలా నక్షత్రం సందర్భంగా శ్రీ కనకదుర్గ అమ్మ వారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ..
ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికిన దేవాదాయ శాఖ మంత్రి -ఈవో- వేదపండితులు ఆయనతో ప్రత్యేక పూజలు చేయించారు ..
YSRCP Nandigama : పూనీత విన్సెంట్ డీపాల్ స్వరూపాన్ని ఆవిష్కరణ..
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#mlc_nandigama
#arun_kumar_monditoka