ysrcp nandigama :

నందిగామ / కంచల :
దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ మండలంలోని కంచల గ్రామంలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఏర్పాటుచేసిన దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు, ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..
YSRCP Nandigama : మందా మరియమ్మ గారి నూతన గృహప్రవేశ వేడుక..
Follow us : Facebook,Twitter,Instagram
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#mlc_nandigama
#arun_kumar_monditoka