
కంచికచర్ల టౌన్ :
కంచికచర్ల పట్టణంలో గత రాత్రి దారుణ హత్యకు గురైన బంగారం షాపు యజమాని చల్లకంటి నాగరాజు గారి భౌతికకాయాన్ని సోమవారం సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు , ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..