
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.17-10-2022(సోమవారం) ..
ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన సీఐ కే.సతీష్ ..
నందిగామ సర్కిల్ ఇన్స్ పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన కే.సతీష్ ..
నందిగామ పట్టణంలోని శాసనమండలి సభ్యుల వారి కార్యాలయంలో ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారిని నందిగామ సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ)గా బదిలీపై వచ్చిన కే సతీష్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు ..
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ నందిగామ సర్కిల్ లో శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేయాలని , ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని ఆదేశించారు ..