YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / విజయవాడ :
ది.01-11-2022(మంగళవారం) ..
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన వైయస్సార్ లైఫ్ టైం అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు మర్యాదపూర్వకంగా కలిసి మాట్లాడారు ..
ఈ సందర్భంగా నందిగామ నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లారు ..