
ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఓర్సు లక్ష్మి జ్వాలా గారిని పరామర్శించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఓర్సు లక్ష్మీ జ్వాలా గారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొంది ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు మంగళవారం వారిని పరామర్శించి ,ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..