YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.05-11-2022(శనివారం) ..
సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
అనారోగ్యంతో బాధపడుతున్న నాయి బ్రాహ్మణ సోదరుడు అర్జున్ రావు కి రూ.50 వేల ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
నందిగామ పట్టణంలోని మయూరి థియేటర్ వద్ద గల శ్రీ సాయిబాబా దేవాలయంలో శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు ..
అనంతరం 2 వ వార్డు పరిధిలోని నాయి బ్రాహ్మణ యూనియన్ సభ్యుడు అర్జునరావు అనారోగ్యంతో బాధపడుతుండగా (షుగర్ వ్యాధి కారణంగా కాలు కొంత భాగం తొలగించగా) నాయి బ్రాహ్మణ సోదరులతో కలిసి ఆయనను పరామర్శించి రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు అందజేశారు , ఈ సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారికి నాయి బ్రాహ్మణ సోదరులు – అర్జున్ రావు కుటుంబ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ తానురి రాము , కో ఆప్షన్ సభ్యుడు షేక్ జాఫర్ , నాయకులు నల్లమల్ల మురళి , మండల పార్టీ కన్వీనర్ శివ నాగేశ్వరరావు ,స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,తదితరులు పాల్గొన్నారు ..
YSRCP Nandigama : పట్టణంలోని 8 వ వార్డులో గడపగడపకు- మన ప్రభుత్వం కార్యక్రమం..
Follow Us : Facebook,Twitter,Instagram