Ambedkar Statue in AP : ఆకాశమంతా ‘అంబేడ్కర్’ – విజయవాడలో అతిపెద్ద విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్

Best Web Hosting Provider In India 2024

Ambedkar Statue in Vijayawada: దేశంలో అణగారిన వర్గాలకు స్వేచ్ఛ, సమానత్వాలు ప్రసాదించిన భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఏపీ సీఎం జగన్. విజయవాడ వేదికగా నిర్మించిన 210 అడుగుల విగ్రహాన్ని శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రోన్ షో ఆందర్నీ ఆకట్టుకుంది.

 

ట్రెండింగ్ వార్తలు

WhatsApp channel
 

టాపిక్

 
Cm JaganAndhra Pradesh NewsVijayawada

Source / Credits

Best Web Hosting Provider In India 2024