
నందిగామ టౌన్ :
నందిగామ పట్టణంలోని వజినేపల్లి గార్డెన్స్ లో అనాసాగరం గ్రామానికి చెందిన పెద్దమళ్ళ వీరబాబు గారి కుమార్తె శ్రీ వర్ధిని పుష్పాలంకరణ వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..
Follow us :Facebook,Twitter,Instagram
#ysrcp_nandigama
#mla_nandigama
#jagan_mohan_rao_monditoka
#mlc_nandigama
#arun_kumar_monditoka