YSRCP Nandigama :

నందిగామ టౌన్ : నందిగామ పట్టణం ఆదివారం నాడు పల్లగిరి రోడ్డు భద్రయ్య గారి తోట నందు కాపు వారి కార్తీక వన సమారాధన మహోత్సవ వేడుకలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మరియు కాపు సంఘ నేతలతో కలసి పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు