నందిగామ టౌన్ : నందిగామ పట్టణం 18వ వార్డు ఎన్టీఆర్ ఆర్చి రోడ్డు వాటర్ ట్యాంక్ ఏరియా మస్జీద్ నందు మైనారిటీ నేతలతో కలిసి గ్యార్మీ వేడుకలలో పాల్గొన్న శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు పాల్గొన్నారు.
Voice of freedom