YSRCP Nandigama :

సూపర్ స్టార్ కృష్ణ మృతికి సంతాపం తెలిపిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న సూపర్ స్టార్ కృష్ణ – తెలుగు సినీ ప్రపంచంలో మరో దిగ్గజాన్ని కోల్పోయింది ..
ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి పలువురుని ఆదుకున్న మంచి మనసున్న వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ ..
ఎప్పుడు కలిసిన చిరునవ్వుతో అరుణ్ అంటూ ఆప్యాయంగా పలకరించే వ్యక్తిని కోల్పోవడం బాధగా ఉంది ..
వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ – వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..