YSRCP Nandigama :

హైదరాబాద్ / పద్మాలయ స్టూడియో ..
సూపర్ స్టార్ కృష్ణ గారి పార్థీవదేహానికి ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ నివాళులు
ఉమ్మడి కృష్ణా జిల్లా శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితో అరుణ్ కుమార్ గారు పద్మాయల స్టూడియోకు చేరుకోని సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ గారి పార్థీవ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కృష్ణ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ గారు మహేష్ బాబు , ఘట్టమనేని శేషగిరిరావు గారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.