
నందిగామ టౌన్ :
కామ్రేడ్ జరమన నాగేశ్వరరావు గారికి నివాళులర్పించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ పట్టణంలోని 12 వ వార్డులో సిపిఐ జిల్లా నాయకులు దివంగత కామ్రేడ్ జరమన నాగేశ్వరరావు గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిపిఐ పార్టీ నాయకులు పాల్గొన్నారు ..