YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ టౌన్ :
ది.01-12-2022(గురువారం) ..
అనాసాగరం 1 వ వార్డులో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుండి అపూర్వ స్పందన ..
అనాసాగరం పరిధిలోని 1 వ వార్డులో ఏళ్ల తరబడి నెలకొన్న డ్రైనేజీ పారుదల సమస్య పరిష్కారానికి చొరవ చూపిన కమిషనర్ డాక్టర్ జయరాం ను ప్రత్యేకంగా అభినందించిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ఓటిఎస్(వన్ టైం సెటిల్మెంట్) ద్వారా సర్వహక్కులతో రూ.10 /- లకే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
ప్రతి గడపలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలతో హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు ..
అనాసాగరం పరిధిలో ఏర్పాటు చేసిన వైయస్సార్ అర్బన్ హెల్త్ క్లినిక్ ను త్వరలోనే ప్రారంభిస్తామని , అనాసాగరం ప్రజలకు ప్రభుత్వ వైద్య సేవలు మరింత చేరువవుతున్నాయని తెలిపిన ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
అనాసాగరంలోని జగనన్న కాలనీ లేఅవుట్ కు – ఎస్సీ కాలనీ కు డైరెక్ట్ గా నేషనల్ హైవే కనెక్టివిటీ రోడ్డు ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
అనాసాగరం కు పెద్ద ఎత్తున నగర పంచాయతీ నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతున్నామన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..