YSRCP Nandigama :

ఎన్టీఆర్ జిల్లా / నందిగామ మండలం :
ది.03-12-2022(శనివారం) ..
CRUX ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణ పనుల శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ మండలంలోని పెద్దవరం గ్రామంలోని CRUX బయో ఇథనాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఇథనాల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణ పనులకు శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు శనివారం శంకుస్థాపన నిర్వహించారు ..
అనంతరం CRUX బయోటెక్ కంపెనీ వారికి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు , ఈ కార్యక్రమంలో ఏపీ ఆగ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ మంగునూరు కొండారెడ్డి, crux బయోటెక్ ఎండి గోగినేని రవిచంద్ర , నగర పంచాయతీ కమిషనర్ డాక్టర్ జయరాం ,చావా చిట్టిబాబు పాల్గొన్నారు ..